హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు సీపీ సజ్జనార్‌ను కలిసి వివిధ సమస్యలు, సూచనలు, భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నటుడు నాగార్జున, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు హాజరయ్యారు.
ALSO READ:Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన
సినీయూనిట్‌ల భద్రత, పెద్ద ఈవెంట్స్‌కి పోలీసుల సహకారం, షూటింగ్ లొకేషన్లలో నియంత్రణ, ఫ్యాన్స్ మేనేజ్మెంట్ వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.
