ప్రముఖ కార్టూనిస్ట్ మాడా రాము, కవి కవిరత్న బి.వి.వి సత్యనారాయణ ఆధ్వర్యంలో గిడ్ల శ్రీను ఆర్టిస్ట్ డి. రావుల పాలెం వందన సమర్పణతో ప్రారంభించగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోనే కాకుండాఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటు వంటి డ్రాయింగ్ మాస్టర్ లను ఘనంగా సన్మానించిన ఉండ్రు ఆశీర్వాదం ముఖ్యఅతిథిగా హాజరైన అమలాపురం శాసన సభ్యులు అయితాబత్తుల ఆనందరావు డ్రాయింగ్ మాస్టర్ గా పనిచేసే రిటైర్ అయ్యి విశ్రాంతి తీసుకుంటున్న ఆశీర్వాదం మాస్టారు డ్రాయింగ్ రూపంలో విద్యార్థిని విద్యార్థు లకు కలలను ప్రదర్శిస్తూ వారి యొక్క ఆవ భావాలు డ్రాయిం గ్ చిత్రీకరణ చేస్తూ ప్రభుత్వం ద్వారా ఇతర సంస్థల ద్వారా అనేక బహుమతులు పొందు తున్న సన్మానించబడుతున్న కళాకారులు ఎందరో అందులో డ్రాయింగ్ మాస్టర్లు కూడా ఉండడం విశేషం వారందరికీ ఆదివారం సాయంత్రం అమలాపురం ప్రెస్ క్లబ్లో అమలాపురం శాసనసభ్యులు అయితాబత్తుల ఆనందరావు చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమం లో బత్తుల శ్రీను, సాదా రామకృష్ణ, సత్యనారాయణ (పండు), గిడ్ల శ్రీనివాసరావు ఇతర ప్రాంతాల నుండి హాజరైన డ్రాయింగ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.
అమలాపురంలో ఘనంగా డ్రాయింగ్ మాస్టర్ల సన్మానం
