Gold Rate Today: ఏప్రిల్ 7, 2026 నాటికి బంగారం ధరలు గత రికార్డ్ స్థాయిలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి కొనుగోలుదారులకు ఇది ఉపశమనం. ప్రపంచ మార్కెట్లలో డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక విధానాలు, దేశీయ డిమాండ్ తగ్గడం వంటి అంశాలు ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు: చెన్నై 24క్యారెట్లు రూ.1,52,630, 22క్యారెట్లు రూ.1,39,910; ముంబై 24క్యారెట్లు రూ.1,50,650, 22క్యారెట్లు రూ.1,38,090; ఢిల్లీ 24క్యారెట్లు రూ.1,50,800, 22క్యారెట్లు రూ.1,38,240; కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో 24క్యారెట్లు రూ.1,50,650, 22క్యారెట్లు రూ.1,38,090.
వెండి ధర హైదరాబాద్‌లో కిలో రూ.2,60,100. నిపుణులు సూచన. ధరలు తగ్గిన సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం మంచిది,పెట్టుబడిదారులు మార్కెట్‌ను గమనించి నిర్ణయాలు తీసుకోవాలి.








