Saturday, April 11, 2026
Chat on WhatsApp
HomeTelanganaRaichur Fire accident | రాయిచూర్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం – భారీ ఆస్తి నష్టం

Raichur Fire accident | రాయిచూర్ ఫ్యాక్టరీ లో అగ్నిప్రమాదం – భారీ ఆస్తి నష్టం

-

Chat on WhatsApp

Raichur Fire accident: పట్టణంలోని రాయిచూర్ రోడ్డు సమీపంలో శనివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని స్థానిక ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. ఓ డ్రిప్ పైపుల తయారీ ఫ్యాక్టరీలో ఆకస్మికంగా మంటలు ఎగిసిపడ్డాయి.

ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయంతో పరుగు తీశారు. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు.

అయితే, ఈ ప్రమాదంలో ఫ్యాక్టరీలోని ఉత్పత్తులు, వర్క్ షాప్ సామాగ్రి మరియు నిర్మాణం తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో అక్కడున్న ప్రజలుబయాందోళనకు గురైయ్యారు ఎందుకంటే మంటలు సమీపంలో ఉన్న ఇతర భవనాలకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది.

అధికారులు ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తూ, ఫ్యాక్టరీ యజమానితో మరియు సిబ్బందిని అడిగి ఘటనకు కారణమైన వివరాలు తెలుసుకుంటున్నారు.

ALSO READ:T20 World Cup 2026 | టీమిండియా సెమీస్‌కు వెళ్లడం డౌటే..? అమీర్ సంచలన వ్యాఖ్యలు

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Srikakulam to Tirupati direct weekly train service launched after 75 years

Srikakulam to Tirupati | 75 ఏళ్ల తర్వాత శ్రీకాకుళం-తిరుపతి డైరెక్ట్ ట్రైన్ ప్రారంభం

ఉత్తరాంధ్ర ప్రజల 75 ఏళ్ల నిరీక్షణకు తెరపడింది. శ్రీకాకుళం నుంచి తిరుపతికి(Srikakulam to Tirupati) నేరుగా వెళ్లే వీక్లీ హంసఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు ప్రారంభం కానున్నాయి. దక్షిణ మధ్య రైల్వే ఆధ్వర్యంలో...
- Advertisement -
Chat on WhatsApp