దసరా ఉత్సవాలలో భాగంగా గురువారం బద్వేల్ శ్రీ ఆర్యవైశ్య వర్ధక సంఘం అధ్యక్షులు కేవీ సుబ్బారావు సెక్రెటరీ కొలిశెట్టి నాగరాజు మరియు కమిటీ సభ్యులు, ఆధ్వర్యంలో శ్రీ మహాలక్ష్మి దేవి అమ్మవారి ఆలయం నుండి 102 వెండి కలశములతో మహిళలు పలు సాంస్కృతిక కార్యక్రమాల మధ్య కలశములను అమ్మవారి శాలకు తీసుకురావడం జరిగింది. అమ్మవారి కలిశాల వెంబటి సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి, అడుగడుగున భక్తులు శ్రీవాసవి మాత అమ్మవారికి మంచినీరు వారు పోసి కాయ కర్పూరం సమర్పించుకొని ప్రత్యేక హారతులతో అమ్మవారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు
బద్వేల్ పట్టణంలో ప్రారంభమైన దసరా సంబరాలు
