Tuesday, April 7, 2026
Chat on WhatsApp
HomeKURNOOLAdoniపట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

-

Chat on WhatsApp

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి పేద ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రతి పేద కుటుంబానికి రెండు సెంట్లు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి 5 లక్షల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

lpg gas cylinder delivery update in andhra pradesh

AP Government | గ్యాస్ కొరత లేదు ఏపీ ప్రభుత్వ క్లారిటీ.. ఫేక్ ప్రచారం...

AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. బుక్ చేసిన 2 నుంచి 3 రోజుల్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ డెలివరీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ స్పష్టం చేసింది. రాష్ట్రంలో...
- Advertisement -
Chat on WhatsApp