వికారాబాద్‌లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ
వికారాబాద్ జిల్లా దోమ మండలంలోని ఐనాపూర్ గ్రామానికి చెందిన బోయిని అనురాధకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదలకు పెద్ద సహాయంగా మారిందని, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేసినట్లు కాంగ్రెస్ నేతలు తెలిపారు. ప్రజా…
