పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడులో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తుమ్మల మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల పంట దిగుబడి తగ్గి రైతులు కష్టాల్లో ఉన్నారని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 44 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారని,సీసీఐ కేంద్రాలను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.ప్రయివేటు వ్యాపారులు కూడా మద్దతు…
