భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం..ఏకంగా 70 వేల ఉద్యోగాలు
భారత్, రష్యా మధ్య కీలక ఒప్పందం ద్వైపాక్షిక సంబంధాల్లో మరో కీలక మైలురాయి చేరనున్నది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ తొలి వారంలో భారత పర్యటనకు రానుండగా, ఇరు దేశాల మధ్య చారిత్రక వలస ఒప్పందం కుదిరే అవకాశముంది. ఈ ఒప్పందం ద్వారా రష్యాలో భారతీయ నిపుణులకు వేలాది ఉద్యోగాలు లభించడమే కాకుండా, కార్మికుల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ కలగనుంది. రష్యా వేగంగా అభివృద్ధి చెందుతున్న దశలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత తీవ్రంగా…
