శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాల 45వ వసంతం వేడుక
బద్వేల్ పట్టణంలోని ప్రముఖ విద్యాసంస్థలైన శ్రీ బీజ వేముల వీరారెడ్డి డిగ్రీ కళాశాలను స్థాపించి నేటికీ 44 వసంతాలు పూర్తిచేసుకుని 45వ వసంతంలోనికి అడుగుడిన సందర్భంగా ఘనంగా వేడుకలను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యోగివేమన విశ్వవిద్యాలయ ఆచార్య కృష్ణారెడ్డి , బద్వేల్ కళాశాలల సెక్రటరీ మరియు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు కె.రితేష్ కుమార్ రెడ్డి గార్లు విచ్చేసి కళాశాల స్థాపకుడు శ్రీ బీజ వేముల వీరారెడ్డి గారి చిత్రపట మునకుపూలమాలవేసీ జ్యోతి…
