రైతుల ఆందోళనకు సిఐటియు మద్దతు
అక్టోబర్ 24వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పాలకొండ ఇరిగేషన్ కార్యాలయం ఎదురుగా జరిగిన రైతుల ఆందోళనకు సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాలకొండ మండలం వ్యవసాయ భూములకు తోటపల్లి ఎడమ కాలువ 7, 8 బ్రాంచ్ ల వివిధ గ్రామాల ఆయకట్టు రైతులకు సాగునీరు తక్షణమే అందించాలని, సాగునీరు సకాలంలో అందక నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపుకు తగు చర్యలు తీసుకోవాలని, ఇప్పటివరకు ఆయకట్టు రైతులకు…
