గిరిజన గ్రామంలో ఉచిత కంటి వైద్య శిబిరం
యస్ సొసైటీ సహకారంతో పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మి పురం మండలం నెల్లికెక్కువ గ్రామంలో నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరంలో మొత్తం 60 మందికి కంటి తనిఖీలు నిర్వహించగా ఇందులో 26 మందిని శస్త్ర చికిత్స నిమిత్తం విజయనగరం తీసుకుని వెళ్ళటం జరిగింది వీరికి శస్త్ర చికిత్స పూర్తి చేసి తగిన మందులు కళ్లద్దాలు ఉచితంగా ఇచ్చి మూడు రోజుల తర్వాత తిరిగి స్వస్థలాలకు తెచ్చి దిగబెట్టటం జరుగుతుందని పుష్ప గిరి CSR…
