పన్నుల భారం ప్రజలపై, లాభాలు కార్పొరేటర్లకు…. రైతుల ఆగ్రహం
పన్నుల తప్పుడు విధానాలపై ఆగ్రహంప్రజలు కట్టే పన్నులు, సామాన్యుల బ్యాంకు డిపాజిట్లు కార్పొరేటర్లకు ప్రయోజనాలు కల్పిస్తున్నాయని రైతు సంఘాలు ఆరోపించాయి. నవంబర్ 26న జరగనున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని కిసాన్ మోర్చా పిలుపు ఇచ్చింది. పాలకొండ మండలం కొండాపురం గ్రామం నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీకి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు వల్లూరు సత్యనారాయణ ప్రారంభించారు. రుణ మాఫీలపై ప్రభుత్వాలను ప్రశ్నించిన నేతలుకేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 19 లక్షల కోట్ల రుణాలు కార్పొరేటర్లకు మాఫీ చేస్తూ, పంటల…
