The MHPS appeals to PM Modi to take action against attacks on Hindus in Bangladesh and ensure their safety. Indian Muslims express solidarity in this cause.

బంగ్లాదేశ్‌లో హిందువుల ప్రాణాలకు రక్షణ కోరిన MHPS

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులకు వ్యతిరేకంగా ఆవేదనమన పొరుగు దేశమైన బంగ్లాదేశ్‌లో హిందువులు దుర్భీచారానికి గురవుతున్నారు. హిందూ మైనార్టీపై మెజారిటీ ముస్లిం ఫాసిస్ట్ ప్రభుత్వం చేస్తున్న దాడులు వేధింపులు, అణచివేతలు అంతర్జాతీయ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఘటనలపై భారత ముస్లిం సమాజం మరియు మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి (MHPS) తరఫున ప్రధాన మంత్రి మోడీకి విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రధాని మోడీకి విజ్ఞప్తిభారతదేశం యొక్క 100 కోట్ల మంది హిందువులు బంగ్లాదేశ్‌లో తమ సోదరులు, సోదరీమణుల పట్ల…

Read More
The Anganwadi center in Hanavalla village faces issues with damaged infrastructure and lack of basic amenities, causing safety concerns among parents and children.

హనవాళ్ళ గ్రామంలో అంగన్వాడి కేంద్రం పరిస్థితి దయనీయము

అంగన్వాడి కేంద్రం నిర్మాణంఆదోని మండలం హనవాళ్ళ గ్రామంలో 1 నెంబర్ అంగన్వాడి కేంద్రం 2017 సంవత్సరంలో నాబార్డ్ సంస్థ కింద 120,000 రూపాయలతో నిర్మించబడింది. నిర్మాణం ప్రారంభమైన కొద్దిరోజుల తరువాతే ఈ కేంద్రం సమస్యల నుంచి తప్పించుకోలేకపోయింది. ప్రమాదకర పరిస్థితిసెంటర్లో గ్రానైట్ బండలు కుప్ప కూలిపోయినవి, అలాగే కరెంటు, నీటి సరఫరా లేదు. ఈ కారణంగా పిల్లలు సెంటర్ కి వెళ్లేందుకు భయపడుతున్నారు. పిల్లలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతా…

Read More
Adoni MLA Parthasarathi assures to address municipal workers' issues by discussing with state and district officials and escalating to the government.

మున్సిపల్ వర్కర్స్ సమస్యలపై చర్చకు పార్థసారథి హామీ

ఆదోని మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వర్కర్ల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి తెలిపారు. శనివారం ఆయన క్యాంప్ ఆఫీస్‌లో వర్కర్స్ యూనియన్ నాయకులు ఆయనను కలిసి సమస్యల వివరాలను విన్నవించారు. యూనియన్ నాయకులు మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ సమస్యలతో కూడిన ప్రతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. వీటిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందిస్తూ, సమస్యలను లోకల్ స్థాయిలో చర్చించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ద్వారా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే పార్థసారథి…

Read More
BC Federation honors Jyotiba Phule's legacy, urges MLC seat for Sai Baba in Mantralayam, highlighting his service and dedication.

మహాత్మ జ్యోతిబాపూలే వర్ధంతి, సాయి బాబాకు ఎమ్మెల్సీ డిమాండ్

మంత్రాలయం నియోజకవర్గం టిడిపి సీనియర్ నాయకులు పి సాయి బాబ గారికి ఎమ్మెల్సీ సీటు కేటాయించాలి.బీసీ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడుఈరోజు ఆదోని డివిజన్ బీసీ ఫెడరేషన్ ఆధ్వ ర్యంలో రాష్ట్ర ఉపా ధ్యక్షులు దస్తగిరి నాయు డు అధ్యక్షతన ప్రాంతీ యకార్యాల యంలో మహాత్మ జ్యోతిబాపూలే 134వ వర్ధంతి ఘనంగా జరుపు కోవడమైనది. ముందుగా బీసీ నాయకు లు మహాత్మ జ్యోతి బా పూలే చిత్ర పఠమునకు పూలమాలలు వేసి నివాళులర్పించడమైనది. బీసీ ఫెడరేషన్…

Read More
Adoni police arrested suspects involved in matka gambling and illicit liquor trade, seizing ₹2,15,600, liquor, and mobile phones. Investigation continues.

ఆదోనిలో మట్కా, నాటు సారాయి వ్యాపారంపై పోలీసుల దాడి

ఆదోని డిఎస్పీ D. సోమన్న పర్యవేక్షణలో ఆదోని 3 వ పట్టణ సి.ఐ పి.రామలింగమయ్య మరియు సిబ్బంది ప్రత్యేక బృందంగా ఏర్పడి ఆదోని పట్టణములో కొందరు మట్కా నిర్వహిస్తున్నారన్న సమాచారముతో తేదీ 01.11.2024 న ఆదోని 3 టౌన్ పోలీసు స్టేషన్ లో Cr.No.114/2024u/s 112 BNS and 7(a) r/w 8(e) APP Act and Sec 9(1) APG (Matka) Act గా కేసు నమోదు చేసి మున్షి అలీ హుస్సేన్ మరియు K….

Read More
TB prevention camps have been organized in Adoni Mandal, where free TB screening is being conducted through mobile X-ray vans.

ఆదోని మండలంలో క్షయ వ్యాధి నివారణ శిబిరాలు, ఉచిత పరీక్షలు

ఆదోని మండలం పరిధిలో క్షయ వ్యాధి నివారణ శిబిరము క్యాంపులు లో భాగంగా దొడ్డన గేరి గ్రామంలో DMHO భాస్కర్ రెడ్డి డాక్టర్ మల్లికార్జున రెడ్డి సేవా భారతి అశ్విని హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసుల ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో క్షయ వ్యాధి నివారణ శిబరములు క్యాంపులు ద్వారా ప్రజలకు టిబి వ్యాధిని అరికట్టాలని తెలుపు మేరకు ఆదోని టీవీ సూపర్వైజర్ స్వరూప రాజ్ కుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పల్లెల ప్రాంతాలలో క్షయ వ్యాధి నుంచి…

Read More
CPI held a protest in the town demanding 2 cents of land and ₹5 lakh for construction, criticizing previous government policies on housing.

పట్టణంలో సిపిఐ ఆధ్వర్యంలో పేదలకు స్థలం కోసం ఆందోళన

ఆధ్వర్యంలో పట్టణంలో వార్డు సచివాలయం దగ్గర పెద్ద ఎత్తునఆందోళన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ పట్టణ కార్యదర్శి ఎస్ సుదర్శన్ మాట్లాడుతూ… గత వైసిపి ప్రభుత్వ హాయంలో పేదలకు ఒక్క సెంటు స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి కేవలం లక్ష 80,000 ఇవ్వడంతో ఇచ్చిన సెంటు స్థలం పేదల నివాసానికి ఏమాత్రం అనుకూలంగా లేని ప్రదేశాలలో ఇవ్వడం వలన అక్కడికి పోయి పేద ప్రజలు నివాసం ఉండలేకపోయారని ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి…

Read More