KRISHNA News
మచిలీపట్నం జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీస్, బాంబ్ స్క్వాడ్ బృందాలు!
మచిలీపట్నం: స్థానిక జిల్లా కోర్టుకు సోమవారం బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం సృష్టించింది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామంతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా కోర్టు న్యాయమూర్తి గోపి అధికారిక ఈ-మెయిల్‌కు గుర్తుతెలియని వ్యక్తులు బాంబు …
