Wednesday, July 1, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshసత్యవేడు అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్‌కు నివేదిక

సత్యవేడు అభివృద్ధిపై మంత్రి నారా లోకేష్‌కు నివేదిక

-

Chat on WhatsApp

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లారా లోకేష్ బాబు ను కలిసిన తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం మాజీ జడ్పిటిసి కరుణాకర్ నాయుడు.

ఈ సందర్భంగా సత్య వేడు నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితులను . అభివృద్ధి కార్యక్రమాలను గురించి మంత్రి నారా లోకేష్ బాబుకు వివరించారు. స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సత్యవేడు నియోజకవర్గం లోని ప్రజా పరిపాలన దిశగా ఎమ్మెల్యే ఆదిమూలం ను ప్రజల వద్దకు పంపాలని ఈ సందర్భంగా మంత్రి ని కోరారు. సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్ బాబు సత్యవేడు నియోజకవర్గం లోని ప్రజలందరూ ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేసి చూపిస్తామని మంత్రి అన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

- Advertisement -
Chat on WhatsApp