Wednesday, July 15, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIమాలల గర్జన విజయవంతానికి పిలుపునిచ్చిన చిట్ల చలపతిరావు

మాలల గర్జన విజయవంతానికి పిలుపునిచ్చిన చిట్ల చలపతిరావు

-

Chat on WhatsApp

డిసెంబర్ 8వ తేదీన విశాఖపట్నంలో జరుగు మాలల గర్జన సభకు తరలిరావాలని మాలల గర్జన నర్సీపట్నం డివిజన్ ఆర్గనైజర్ చిట్ల చలపతిరావు అన్నారు. సోమవారం మండల కేంద్రమైన నాతవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏబీసీ వర్గీకరణ వద్దు దళితుల ఐక్యతే ముద్దు అని, మాలల వేరు మాదిగల వేరు కాదని ఆయన అన్నారు.

దళితులంతా ఒకటేనని, మాలలకి చిపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడడం తగదని ఆయన అన్నారు. మందకృష్ణ మాదిగ, నాయకులు అంతా కలిసి విభజించి పాలించాలని చూస్తున్నారని, అందుకు మాలలంతా ఏకం కావాలని, విశాఖపట్నంలో జరగబోయే మాలల గర్జన సభకు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

mega star chiranjeevi

Chiranjeevi: ముద్రగడ పద్మనాభంది రాజీపడని వ్యక్తిత్వం.. చిరంజీవి భావోద్వేగ వ్యాఖ్యలు 

కాపు ఉద్యమానికి చిరునామాగా నిలిచిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) మృతి పట్ల మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన...
- Advertisement -
Chat on WhatsApp