Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeNirmalKhanapurపోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవం

-

Chat on WhatsApp

పోలీస్ అమర వీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని స్థానిక స్టేషన్లో పోలీస్ అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల క్షేమం కోసం పోలీసులు నిరంతరం కఠినమైన విధులు నిర్వహిస్తున్నారన్నారు.పోలీసు అమరుల త్యాగాలు మారువలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సీఐ సైదారావ్, ఎస్ఐలు,పోలీసు సిబ్బంది ఉన్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

YouTube app on a smart TV showing long unskippable advertisements before video playback

YouTube smart TV | యూట్యూబ్ కొత్త ప్లాన్.. టీవీల్లో మరింత ఎక్కువ non-skippable...

YouTube smart TV: స్మార్ట్ టీవీలో యూట్యూబ్ చూస్తున్న వారికి కొత్త షాక్ ఎదురవుతోంది. ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ YouTube, టీవీ యూజర్లకు చూపించే ప్రకటనల వ్యవధిని మరింత పెంచే దిశగా...
- Advertisement -
Chat on WhatsApp