విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీ విజ్ఞేశ్వర టాక్సీ సర్వీస్ ప్రారంభం

Sri Vigneshwara Taxi Service was relaunched at Visakhapatnam International Airport, with advanced features like geo-tracking, benefiting passengers, especially at night. Sri Vigneshwara Taxi Service was relaunched at Visakhapatnam International Airport, with advanced features like geo-tracking, benefiting passengers, especially at night.

విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో శ్రీ విజ్ఞేశ్వర ప్రైవేట్ టాక్సీ సర్వీస్ విశాఖపట్నం సి పి ప్రారంభించడం జరిగినది ఈ యొక్క టాక్సీ సర్వీస్ గురించి మాట్లాడుతూ రాత్రిపూట వచ్చే ప్లేస్ సంబంధించి పాసింజర్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఈ ఒక్క ట్యాక్సీ జియో టాక్ కలిగి ఉంటాయని టాక్సీ ఏమైనా లేట్ అయిన ఎక్కడ ఉంది ఎంతసేపు లో వస్తుంది ఈజీగా తెలియపరచవచ్చు అందరికీ సౌకర్యంగా ఉండాలని ఈ యొక్క టాక్సీ సర్వీస్ రీ ఓపెన్ చేసాము ఈ విషయం చెప్పగానే ఎయిర్పోర్ట్ వారు సానుకూలంగా స్పందించారు అని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *