నెల్లూరు నగరంలోని బృందావనం ఏరియాలో గణేష్ మెస్ నడుపుతున్నాడు. ఇది పేరుకు గొప్ప ఊరు దిబ్బ అన్న సామెత మాదిరిగా భోజనం చేసే సాంబార్లో విష జంతువు (జెర్రీ) ప్రత్యక్షమైనది. ఈ భోజనం చేసిన వారికి ప్రాణహాని కూడా ఉండవచ్చు అని భోజన ప్రియులు చెబుతున్నారు. ఇలాంటి మెస్సుల మీద ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు ఈ మెస్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు వేసి చూడాల్సింది
గణేష్ మెస్ సాంబారు లో విష జంతువు జెర్రీ…
