ప్రతి మంగళవారం, బుధవారం వారానికి రెండు రోజులు పొలం పిలుస్తున్నది కార్యక్రమంను నిర్వహిస్తారు.వ్యవసాయ ఉత్పత్తుల, వినియోగం ద్వారా పొలంపిలుస్తుందనే కార్యక్రమ మునకు సర్పంచ్లు కె.జాన్ బాబు, ఓ. శ్రీనివాస్,ఎం.పీ.టీసీ నాగరాజు, వ్యవసాయ అధికారి పి.వి.నరసింహరావు, ఏ హెచ్ ఏ రవి, వెటర్నరీ అసిస్టెంట్ జానకీరామ్, ఏసు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.
అంతర్వేది లో పొలం పిలుస్తున్నది…
