Sunday, July 12, 2026
Chat on WhatsApp
HomeAndhra PradeshANAKAPALLIధార గంగవరం భోనాల సంబరం, అగ్నికొండ మహోత్సవం

ధార గంగవరం భోనాల సంబరం, అగ్నికొండ మహోత్సవం

-

Chat on WhatsApp

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం ధార గంగవరంలో అక్టోబర్ 9 వ తేదీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నుండి స్థానిక రామాలయం వద్ద నుండి పురవీధుల్లో భోనాలు సంబరం మొదలవుతుందని గ్రామ పెద్దలు సుర్ల యోగేశ్వరుడు, మిడతాన వినయ్ తెలిపారు.

ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ విజయదశమి సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బుధవారం మధ్యాహ్నం బోనాల సంబరం తో మొదలై సాయంత్రం 6 గంటల నుండి అమ్మవారి సన్నిధిలో అగ్నికొండ మహోత్సవం జరుగుతుందని ఈ కార్యక్రమానికి భవానీలు భక్తులు విచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆయన కోరారు .

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

ins-mahendragiri-inducted-into-indian-navy-rajnath-singh

Rajnath Singh | సముద్రంలో భారత్‌కు తిరుగులేదు.. రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన

Rajnath Singh: భారత సముద్ర భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా మరో కీలక అడుగు పడింది. విశాఖపట్నంలోని నావల్ డాక్‌యార్డ్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి భారత నౌకాదళంలో కొత్తగా...
- Advertisement -
Chat on WhatsApp