అసదుద్దీన్ ఓవైసీపై మక్సూద్ హైమద్ స్పందన

Prominent lawyer Maqsood Hameed addresses the media, responding to Owaisi's comments and discussing the recent incident in Kamareddy involving a child. Prominent lawyer Maqsood Hameed addresses the media, responding to Owaisi's comments and discussing the recent incident in Kamareddy involving a child.

కామారెడ్డి పట్టణంలో ప్రముఖ న్యాయవాది మక్సూద్ హైమద్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు నిన్న అదివారం నిజామాబాద్ లో ఎంఐఏం పార్టీ అధినేత ఓవైసీ అసరుద్దీన్ నాపై చేసిన వ్యాఖ్యలు సరైంది కాదని
కామారెడ్డి పట్టణంలో జీవదాన్ పాఠశాలలో ఆరెళ్ల చిన్నారిపై జరిగిన సంఘటన విషయం తేల్వాదని కొంతమంది వ్యక్తులు చారవాణి ద్వారా సమాచారం అందించడం జరిగిందని
కామారెడ్డిలో సంఘటన జరిగిన సమయంలో నేను ఢిల్లిలో ఉన్నా అన్నారు.

కామారెడ్డి పట్టణంలో జరిగిన సంఘటనపై పోలిసుల ఆదికారులతో మాట్లాడడం జరిగిందని కామారెడ్డిలో పట్టణంలో హిందూ ముస్లిం కలిసి మెలిసి ఉన్నారని అన్నారు.

నిజామాబాదుకి చెందిన కొంతమంది ఎంఐఏం నేతలు జిల్లా ఎస్పీ కి పిర్యాదు చేశారని
ఎంఐఏం నేతల ప్రమేయం వల్లనే కామారెడ్డిలో సంఘటన పెద్దగా జరిగిందని అన్నారు.

అసదుద్దిన్ ఒవైసి నిజామాబాద్ లో జరిగిన సంఘటనలో 30 లక్షల రూపాయలు నేను జివదాన్ పాఠశాల వారి వద్ద నుండి తొసుకోవడం జరిగిందని 25 లక్షల రూపాయలు నేను తీసుకున్నట్టు చెప్పాడం సరైన పద్ధతి కాదని తెలిపారు.

30 లక్షల రూపాయలు తీసుకున్నట్లు రుజువు చేయు
మసీద్ ల ఖురాన్ పట్టుకోని నిజాలు చెప్పు
ఆరెళ్ల చిన్నారిపై జరిగిన సంఘటనపై ఇలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీకి సవాల్ విసురుతున్న నువ్వు కామారెడ్డి జిల్లాకురా మాట్లాడుకుందాం లేదంటే నన్ను రమ్మంటే అసదుద్దీన్ ఓవైసీ నేను నీ ఇంటికి రావాలా లేదా నువ్వు నా ఇంటికి వస్తావా నన్ను పిలిచినా రావడానికి సిద్ధంగా ఉన్నా అన్నారు.

నిజ నిజాలు ప్రజలకు తెలియాలి లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పండి అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *