సింగరేణి రెవిడేషన్ ప్లాన్ మరియు నాచురల్ కమ్యూనిటీ అగ్రిమెంటేషన్ ప్లాన్ ఎన్విరాన్మెంట్ నాలుగు కోట్ల నిధుల నుండి 87.6 లక్షల నిధులతో శంకుస్థాపన కార్యక్రమం
సీసీ రోడ్డు కోసం : 50 లక్షలు
RO ప్లాంట్ : 10 లక్షలు
బయో టాయిలెట్స్ : 4 లక్షలు
మల్కాపూర్ విలేజ్ 375 పొడవు గల సిసి రోడ్ : 17.5 లక్షలు
RO ప్లాంట్ 10 లక్షలు మరియు BIO టాయిలెట్స్ 4 లక్షలు
ఓపెన్ జిమ్ మరియు పార్క్: 15.6 లక్షలతో
స్కూల్ Renivation 8.0 లక్షలతో
అదేవిధంగా మేడిపల్లి విలేజ్ కమ్యూనిటీ హాల్ 35 లక్షలతొ*ప్రారంభోత్సవ కార్య కార్యక్రమం
సిసి రోడ్ 17.5 లక్షలతో RO ప్లాంట్ 10 లక్షలతో టాయిలెట్స్ నాలుగు లక్షలతో ఓపెన్ జిమ్ మరియు పార్క్ 15.6 లక్షలతో స్కూల్ రెన్యువేషన్ 8.0 లక్షలతో శంకుస్థాపన చేయడం జరిగింది
మొత్తం : 55.1 లక్షల లతో శంకుస్థాపన చేయడం జరిగింది
ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే MS రాజ్ ఠాగూర్ గారు మాట్లాడుతూ
*రామగుండం పరిశ్రామిక ప్రాంతంలో 800 మెగావాట్ల విద్యుత్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం వలన రామగుండంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అలాగే ప్లాట్ నిర్వహణకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు మూడింటి సామాగ్రి అన్ని రామగుండం పరిసర ప్రాంతంలో అందుబాటులో ఉన్నాయని అటు నీరుగాని ఇటు బొగ్గు గాని రాబోయే వంద సంవత్సరాల వరకు అందుబాటులో పుష్కలమైన వనరులు ఉంటాయని గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ప్లాంటు ఏర్పాటు నిర్లక్ష్యానికి గురైంది అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సింగరేణి ఆర్జీవన్ జిఎం లలిత్ కుమార్ గారు సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ,మాజీ కార్పొరేటర్లు,, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు, తదితరులు ప్రజలు పాల్గొన్నారు