తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో రుణమాఫీ లబ్ధి పొందిన రైతుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆడే గజేందర్, డిసిసిబి చైర్మన్ అడ్డి బోజారెడ్డిలు, కార్యక్రమాములో మాజీ జెడ్పిటిసి లు గోక గణేష్ రెడ్డి, బి, బాబన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీలు కే ,లక్ష్మీ రాజేశ్వర్, శ్రీధర్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు సీ, లింగారెడ్డి,గొర్ల రాజు, ప్రపోల్ రెడ్డి, పోతారెడ్డి, వెంకన్న యాదవ్, నరేష్, కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు N, అశోక్,రఘు, లోక ప్రవీణ్ రెడ్డి, సాంబశివ్,కే ప్రతాప్,తిరుపతి రఫీక్, పోతన్న , నారాయణ,రాంచందర్ దేశ్ముఖ బాబుఖాన్, గంగారం,బీంపూర్ మండల నాయకులు అశోక్ రమేష్ అన్ను పటేల్, విలాస్ నడిపన్న తదితరులు పాల్గొన్నారు