Akhanda 2 Promotions: ‘అఖండ 2’ను ఉత్తరాది మార్కెట్‌లో ప్రమోట్ చేయడానికి చిత్రబృందం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను కలిశారు. సినిమా షూట్‌లో వాడిన త్రిశూలాన్ని సీఎం యోగికి అందజేయగా, ఆయన చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందిన ఈ సీక్వెల్‌పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
ALSO READ:Lokesh Praises Govt Teacher | కౌసల్య టీచర్ వినూత్న బోధనపై మంత్రి నారా లోకేశ్ ఫీదా
డిసెంబర్ 5న పాన్ ఇండియా రేంజ్‌లో మూవీ విడుదలకు సిద్ధమవుతుండటంతో టీమ్ ప్రమోషన్లలో వేగం పెంచింది. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకుల నుండి మంచి స్పందనను సంపాదించాయి.
ఉత్తర ప్రాంత ప్రేక్షకుల్లో సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ పలు మీట్-అండ్-గ్రీట్ ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నారు.
