Hyderabad CP Sajjanar:సీపీ సజ్జనార్‌తో సినీ ప్రముఖుల భేటీ

Tollywood celebrities meet Hyderabad CP Sajjanar at Command Control Center Tollywood celebrities meet Hyderabad CP Sajjanar at Command Control Center

హైదరాబాద్‌ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పలువురు ప్రముఖ సినీ వ్యక్తులు సీపీ సజ్జనార్‌ను కలిసి వివిధ సమస్యలు, సూచనలు, భద్రతా అంశాలపై చర్చించారు. ఈ సమావేశానికి మెగాస్టార్ చిరంజీవి, నటుడు నాగార్జున, దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, నిర్మాతలు దిల్ రాజు, సురేశ్ బాబు హాజరయ్యారు.

ALSO READ:Saudi Arabia Bus Accident: భారత యాత్రికుల దుర్ఘటనపై సీఎం రేవంత్ స్పందన

సినీయూనిట్‌ల భద్రత, పెద్ద ఈవెంట్స్‌కి పోలీసుల సహకారం, షూటింగ్‌ లొకేషన్ల‌లో నియంత్రణ, ఫ్యాన్స్ మేనేజ్‌మెంట్ వంటి పలు అంశాలపై సమగ్రంగా చర్చ జరిగినట్లు సమాచారం.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *