Wednesday, July 29, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradesh"చదువే మార్గం – తల్లే శక్తి -- లోకేష్ ఓ కొత్త సందేశం

“చదువే మార్గం – తల్లే శక్తి — లోకేష్ ఓ కొత్త సందేశం

-

Chat on WhatsApp

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విద్యారంగంపై తన నిబద్ధతను మరోసారి చాటిచెప్పారు. చదువుకునే ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు. విద్యార్ధి జీవితంలో తల్లి పాత్ర అమూల్యమని,వారిని స్పూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి ముందుకు వెళ్లాలని లోకేష్ పిలుపునిచ్చారు. 67.27 లక్షల మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.8745 కోట్లు జమ చేస్తునట్టు ప్రకటించారు. ప్రత్యేకించి పల్లెల్లో చదువుతున్న బాలబాలికలు తమ తల్లుల కృషిని గుర్తుంచుకోవాలంటూ, వారి ఆశీర్వాదంతో చదువులో రాణించాలని సూచించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని ప్రతియేటా నిర్వహించనున్నట్టు సమాచారం.చదువు ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో విద్యార్థులకు ప్రోత్సాహకాలు, స్కాలర్షిప్‌లు, మౌలిక సదుపాయాలపై లోకేష్ దృష్టి పెట్టనున్నారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Dark rain clouds over Hyderabad as heavy rainfall begins

Telangana Weather | హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో కుండపోత వర్షం!

Telangana Weather: హైదరాబాద్‌తో పాటు మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ భారీ వర్ష హెచ్చరిక జారీ చేసింది. రాబోయే గంటల్లో కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతే తప్ప...
- Advertisement -
Chat on WhatsApp