Tuesday, July 7, 2026
Chat on WhatsApp
HomeInterNationalమన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం

మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ నుంచి ప్రారంభం

-

Chat on WhatsApp

భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంతిమ యాత్ర ఢిల్లీ లోని ఏఐసీసీ కార్యాలయం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి యాత్ర నిగమ్‌బోధ్ ఘట్ వరకు సాగనుంది. కేంద్ర ప్రభుత్వం లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహిస్తోంది.

అంతిమ యాత్రలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇది ప్రభుత్వం తీరుగా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న యాత్రగా భావిస్తున్నారు.

మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని శనివారం ఉదయం ఏఐసీసీ కార్యాలయానికి తరలించారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.

అదేవిధంగా ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి ఆయన భార్య గురుశరణ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఎంపీ మల్లు కూడా నివాళులర్పించారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

tgpsc town planning department recruitment notification for 10 posts in telangana

TGPSC | తెలంగాణలో మరో జాబ్ అలర్ట్.. టౌన్ ప్లానింగ్ విభాగంలో పోస్టుల భర్తీ

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు మరో అవకాశం లభించింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాలను దశలవారీగా భర్తీ చేస్తున్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) తాజాగా మరో...
- Advertisement -
Chat on WhatsApp