Thursday, April 9, 2026
Chat on WhatsApp
HomeAndhra Pradeshశ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబు

శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు చెబుతున్న చంద్రబాబు

-

Chat on WhatsApp
N Chandrababu Naidu on X: "I join a joyful nation and believers worldwide  in today's celebrations. Lord Ram holds immense significance that resonates  beyond religious and geographical boundaries; his legacy is global. Ram

నేడు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆ శ్రీకృష్ణ భగవానుడు మీ కుటుంబాన్ని ఆనందంతో, ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానని తెలిపారు. 

గీతాసారంతో జీవితసారం చెప్పిన శ్రీకృష్ణ పరమాత్ముడిని స్మరించుకోవడం అంటే మన కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకుని ముందుకు సాగడమేనని పేర్కొన్నారు. 

ఏ విషయంలో అయినా మనకు స్ఫూర్తినిచ్చే శ్రీకృష్ణ తత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే ప్రతి అంశంలో మనం విజయం సాధించవచ్చని చంద్రబాబు వివరించారు. కృష్ణాష్టమి సందర్భంగా ఆ నీలమేఘశ్యాముని కృపా కటాక్షాలు రాష్ట్రంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.

- Advertisement -
Chat on WhatsApp
- Advertisment -
Chat on WhatsApp

Must Read

Sensex and Nifty fall after five-day rally amid global tensions and rising crude oil prices

Sensex and Nifty | మిడిల్ ఈస్ట్ టెన్షన్ ఎఫెక్ట్.. స్టాక్ మార్కెట్‌ లాభాలకు...

Sensex and Nifty: భారతీయ ఈక్విటీ మార్కెట్లకు వరుసగా ఐదు రోజులుగా కొనసాగిన లాభాల ర్యాలీకి గురువారం బ్రేక్ పడింది. అంతకుముందు అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ సంకేతాలతో మార్కెట్లు భారీగా పుంజుకున్నప్పటికీ,...
- Advertisement -
Chat on WhatsApp