బద్వేల్ మున్సిపాలిటీ పరిధి సిద్ధవటం రోడ్ 21,22, వార్డు గాంధీ నగర్ లో సంక్రాంతి వేడుకలను కాలనీవాసుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు, గత మూడు రోజులు పాటు గౌరమ్మ కు వివిధ రకాల ప్రత్యేక పూజలు నిర్వహించి చివరి రోజు బుధవారం కాలనీవాసుల ఆధ్వర్యంలో వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను కోలాటాలతో వైభవంగా నిర్వహించుకుంటూ గౌరమ్మను నిమగ్న కార్యక్రమాన్ని కనుల పండగగా నిర్వహించారు
