Free Schemes Debate | ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి ఆగ్రహం
Former Vice President Venkaiah Naidu: ఉచిత పథకాల అమలుపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉదయం ప్రభుత్వాలు ఉచితాల పేరుతో పథకాలు (free schemes)ప్రకటిస్తే, సాయంత్రానికి మద్యం రూపంలో ప్రజల జేబుల్లోంచి కాళీఅవుతున్న పరిస్థితి నెలకొన్నదని ఆయన వ్యాఖ్యానించారు. ALSO READ:Kukatpally Demolition | హైదరాబాద్‌లో పేదల ఇండ్లపై మరోసారి బుల్డోజర్ ఇది సాధారణ విషయం కాదని, ప్రజల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసే తీవ్రమైన వ్యవస్థగా అభివర్ణించారు….
