India US trade deal update by Minister Piyush Goyal

India-US Trade Deal Soon: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై త్వరలో శుభవార్త 

భారత్, అమెరికా మధ్య ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం (India US Trade Deal) పై చర్చలు తుది దశకు చేరుకున్నట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్(Minister Piyush Goyal ) తెలిపారు. ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ నిర్వహించిన ఆర్థిక సదస్సులో మాట్లాడిన ఆయన, ఒప్పందం న్యాయంగా, సమానంగా, రెండు దేశాలకు సమతుల్యంగా ఉన్నప్పుడు అధికారిక ప్రకటన విడుదలవుతుందని సూచించారు. రైతులు, మత్స్యకారులు, చిన్న పరిశ్రమల ప్రయోజనాలను దృష్టిలో ఉంచి చర్చలు కొనసాగుతున్నాయని గోయల్ స్పష్టం…

Read More