Yogi Adityanath: ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అధికార పీఠం తమదేనంటూ బీజేపీ ధీమా వ్యక్తం చేస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గత విజయాల రికార్డులను తిరగరాస్తామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ధీమా వ్యక్తం చేశారు. రైజింగ్ భారత్ సమ్మిట్లో పాల్గొన్న యోగి …
