Wreckage of Turkiye military cargo plane after crash in Georgia

Turkiye military plane crash:జార్జియాలో విషాదం..కుప్పకూలిన తుర్కియే సైనిక విమానం

తుర్కియేకి(Turkiye military plane crash) చెందిన సైనిక కార్గో విమానం తూర్పు జార్జియాలో కుప్పకూలింది. ఈ ఘోర ప్రమాదంలో విమాన సిబ్బంది సహా 20 మంది మరణించినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అజర్‌బైజాన్ నుంచి స్వదేశానికి తిరిగి వస్తుండగా మంగళవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తుర్కియే రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపిన ప్రకారం, “అజర్‌బైజాన్ నుంచి బయలుదేరిన మా సీ–130 సైనిక కార్గో విమానం జార్జియా–అజర్‌బైజాన్ సరిహద్దు సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదకర విమాన…

Read More