TTD Donation: టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళం
Billionaire Mantenna Ramalingaraju: తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం ప్రకటించిన ప్రముఖ వ్యాపారవేత్త మంతెన రామలింగరాజు. ఇటీవల ఉదయ్‌పూర్‌లో తన కూతురు నేత్ర వివాహాన్ని అట్టహాసంగా నిర్వహించిన రామలింగరాజు, తిరుమల శ్రీవారికి కూతురు నేత్ర మరియు అల్లుడు వంశీ పేర్లపై రూ.9 కోట్ల విరాళాన్ని అందించారు. ఈ నిధులను PAC 1, 2, 3 భవనాల ఆధునికీకరణ పనుల కోసం వినియోగించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. రామలింగరాజు తిరుమలకు ఇదే మొదటి పెద్ద విరాళం కాదు….
