TTD Launches AI Chatbot for Devotees | తిరుమల భక్తులకు స్మార్ట్ సేవలు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవారి భక్తులకు మరో శుభవార్తను అందించింది. భక్తులకు మరింత సులభమైన సేవలు అందించాలనే లక్ష్యంతో టీటీడీ, అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ ఆధునిక సేవ ద్వారా భక్తులు దర్శనం, వసతి గదుల లభ్యత, విరాళాలు, ఇతర సేవల గురించి క్షణాల్లో సమాచారాన్ని పొందగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల సౌకర్యం కోసం ఈ సేవలు 13 భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి. అంతేకాకుండా, ఫిర్యాదులు,…
