తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతి: గజ్వేల్లో నివాళులు
Police Kishtayya Telangana Movement Tribute: తెలంగాణ మలిదశ ఉద్యమ తొలి అమరుడు పోలీస్ కిష్టయ్య(Police Kishtayya) వర్ధంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. గజ్వేల్ మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి బాస్కర్, ముదిరాజ్ సంఘం నాయకులు గుంటుకు శ్రీనివాస్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. పోలీస్ కిష్టయ్య త్యాగం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దారితీసిందని నాయకులు పేర్కొన్నారు. ALSO READ:Tamil Nadu Bride | మొదటి రాత్రే లైంగిక సంబంధానికి నిరాకరించిన…
