దేవాలయాలు పర్యాటక కేంద్రాలా.? సనాతన ధర్మ పరిరక్షణకు పవన్ కళ్యాణ్ పిలుపు
దేవస్థానం.. యాత్రా స్థలం.! ఆధ్యాత్మిక నిలయం.! సనాతన ధర్మం.!అసలు దేవస్థానం అంటే ఏంటి.? దేయాలయాలు కొందరి దృష్టిలో కేవలం ‘పర్యాటక కేంద్రాలుగా’ మాత్రమే మారిపోతున్నాయి.? దేవాలయాలకు దైవ దర్శనం కోసం వెళ్ళాలి తప్ప, అక్కడ సెల్ఫీల కోసం ఎగబడ్డమేంటి.? ‘రీల్స్’ పేరుతో, పబ్లిసిటీ స్టంట్లు చేయడమేంటి.? ఎప్పుడైతే, దేవాలయాల చుట్టూ, ‘ఆధ్మాత్మిక పర్యాటకం’ అనే ఆలోచన ప్రభుత్వాలు చేయడం మొదలు పెట్టాయో, ఆ తర్వాతే పైన పేర్కొన్న ‘దరిద్రాలన్నీ’ ఎక్కువైపోయాయి. స్టార్ హోటళ్ళను తలపించేలా, ‘విశ్రాంతి గదులు…..
