Cheyutha Pension: తెలంగాణలో సంక్షేమ పథకాల అమలుపై ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మహిళలకు అందించాల్సిన ఇందిరమ్మ చీరలు, కొత్తగా మంజూరైన చేయూత పెన్షన్ల నగదు పంపిణీ కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు తాజా సమాచారం వెలువడింది. ముందుగా నవంబర్ 19న ప్రారంభించాలనుకున్న …
