Jubilee Hills By-election:ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌కు భద్రంగా తరలింపు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పోలింగ్ పూర్తయిన తర్వాత, ఈవీఎంలను(EVM) కట్టుదిట్టమైన భద్రత మధ్య యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు(Jubilee Hills By-election EVM Security) తరలించారు. ఎన్నికల సిబ్బంది, కేంద్ర సాయుధ బలగాల పర్యవేక్షణలో ఈవీఎంలను ప్రత్యేక బస్సుల ద్వారా భద్రంగా తీసుకువచ్చారు. ప్రతి బస్సు కోసం ప్రత్యేక మార్గాలను కేటాయించి, పోలీసులు ముందస్తు సన్నద్ధత చర్యలు చేపట్టారు. స్టేడియం చుట్టూ సీసీ కెమెరాలు, పోలీసు పికెట్లు ఏర్పాటు చేయడంతోపాటు, ఎవరూ…
