solar eclipse 2026 february 17 first eclipse of the year

Solar Eclipse 2026 | రేపే సూర్యగ్రహణం…ఈ దేశాలలోనే గ్రహణం…ముఖ్యంగా భరత్ దేశంలో..?

Solar Eclipse 2026: “2026లో తొలి సూర్యగ్రహణం” రేపే ఫిబ్రవరి 17న ఫాల్గుణ అమావాస్య రోజున సంభవించనుంది. చంద్రుడు భూమి మరియు సూర్యుడి మధ్యకు వచ్చినప్పుడు సూర్యకిరణాలను అడ్డుకోవడం వల్ల కొన్ని ప్రాంతాల్లో చీకటి వాతావరణం ఏర్పడుతుంది. భారత్‌లో ఇది కనిపించదు, కానీ జింబాబ్వే, దక్షిణాఫ్రికా, జాంబియా, మారిషస్, అర్జెంటీనా, టాంజానియా, చిలీ మరియు ఇతర దక్షిణ అమెరికా దేశాలలో స్పష్టంగా కనిపిస్తుంది. గ్రహణ సమయం: ప్రారంభం మధ్యాహ్నం 3:26, ముగింపు సాయంత్రం 7:57, మొత్తం వ్యవధి…

Read More