Teenmaar Mallanna comments on Sajjanar over iBomma Ravi arrest issue

సజ్జనార్‌కు తీన్మార్ మల్లన్న సవాల్…దమ్ముంటే సైబర్ నేరాలు ఆపండి

iBomma Ravi Controversy: పైరసీ వెబ్‌సైట్ ‘ఐబొమ్మ‘ నిర్వాహకుడు ఇమంది రవి అరెస్ట్ వ్యవహారం అనూహ్యంగా రాజకీయ మలుపు తీసుకుంది. ఈ అరెస్టుపై కాంగ్రెస్ బహిష్కృత నేత తీన్మార్ మల్లన్న చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రవి “దమ్మున్నోడు” అని, అతనికి ప్రజల మద్దతు ఉందని మల్లన్న ప్రకటించారు. అధిక టికెట్ ధరలను ప్రశ్నిస్తూ, “వంద రూపాయల టికెట్‌ను వేలల్లో అమ్ముకునే సినీ వర్గాలే అసలు సమస్య” అని విమర్శించారు. ALSO READ:Pakistan Drone in…

Read More