Woman bitten by snake | పామును పట్టేందుకు ప్రయత్నించిన మహిళకు పాము కాటు
Snake News: పాము కనిపిస్తే సాధారణంగా ప్రజలు భయంతో దూరంగా తప్పుకుంటారు. అయితే ఇటీవల ఒక మహిళ ధైర్యంగా పామును పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదానికి గురైన ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్రామంలోని పొదల్లో దాగి ఉన్న పామును చూసి స్థానికులు భయపడినా, చీరకట్టులో ఉన్న ఒక మహిళ ముందుకు వచ్చి పామును బయటకు తీశారు. అది సంచిలో వేయడానికి ప్రయత్నించే సమయంలో, పాము అకస్మాత్తుగా ఆమె బుగ్గపై కాటు వేసింది. భయంతో కేకలు వేశినా,…
