Sleepwell agarbatti containing toxic chemical meperfluthrin identified in Andhra Pradesh

Sleepwell Agarbatti Toxic: దోమల కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో ప్రమాదకర రసాయనం  

sleepwell agarbatti chemical: ఏపీలో దోమల నివారణ కోసం వాడే స్లీప్‌వెల్ అగరబత్తీల్లో “మేపర్‌ఫ్లూథ్రిన్” అనే ప్రమాదకర రసాయనం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. విజయవాడలోని ఒక షాపులో తనిఖీలు చేసి సేకరించిన నమూనాలను “హైదరాబాద్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్”కు పంపగా, ఈ అగరబత్తీలు ప్రాణాంతక రసాయనం కలిగివున్నట్లు నిర్ధారణ అయింది. ప్రారంభ పరీక్షల ప్రకారం, ఈ రసాయనం శ్వాసకోశ, నాడీ వ్యవస్థకు ప్రభావం చూపే అవకాశం ఉంది. అధికారులు ప్రజలకు హెచ్చరించారు, వీటిని వాడకంలో…

Read More