Komatireddy Venkat Reddy: నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటి కష్టాలు తీరేలా భారీ ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పూర్తయితే తీవ్ర కరువు పరిస్థితులు ఎదురైనా శ్రీశైలం …
Telangana
