Pratyusha Death Case:సినీ నటి ప్రత్యూష మృతి కేసు రిజర్వ్ చేసిన సుప్రీంకోర్టు
20 ఏళ్ళ తరువాత తెరపైకి నటి ప్రత్యుష కేసు.సంచలనానికి గురిచేసిన సినీ నటి ప్రత్యూష మృతి కేసు (Actor Pratyusha Death Case) మరో కీలక దశకు చేరుకుంది. రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసులో, హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన అప్పీల్‌తో పాటు, నిందితుడికి విధించిన శిక్షను పెంచాలని కోరుతూ ప్రత్యూష తల్లి సరోజినీదేవి దాఖలు చేసిన క్రిమినల్ అప్పీళ్లను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. ALSO READ:Rajinikanth…
