తొలి రోజే దుమ్మురేపిన మెగాస్టార్….BOX OFFICE కలెక్షన్స్ ఎంతంటే ?
First Day Collections: దర్శకుడు అనిల్ రావిపూడి 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన “మన శంకర వరప్రసాద్”(mana shankara varaprasad) సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. జనవరి 12న గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాతో మరోసారి తన బాస్ రేంజ్‌ను చాటుకున్నారు. ALSO READ:Team India vs New Zealand:టీమిండియా మ్యాచ్‌లో భాషా వివాదం…..
