Mohan Bhagwat Statement | భారత్ హిందూ దేశమే…మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు
RSS Chief Mohan Bhagwat: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రత్యేకంగా రాజ్యాంగ ఆమోదం అవసరం లేదని, ఇది వాస్తవమని ఆయన స్పష్టం చేశారు. కోల్‌కతాలో ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ‘100 వ్యాఖ్యాన్ మాల’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారత సంస్కృతిని గౌరవించేంతవరకూ దేశం హిందూ దేశంగానే కొనసాగుతుందని పేర్కొన్న భాగవత్, భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించేందుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదని…
