Helmet Safety Awareness: హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను
కర్లపాలెం పోలీసులు గురువారం వినూత్న విధానంతో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. సహజంగా రోడ్డు మీద హెల్మెట్ పెట్టుకుని వెళ్లే వాహనదారులను ఆపి ఎవరు స్వీట్లు పెట్టరు. కానీ కర్లపాలెం పోలీసులు “హెల్మెట్ ధరించు.. స్వీట్ తిను“సత్యవతి పేట వద్ద రహదారి నిబంధనలు పాటిస్తూ హెల్మెట్ పెట్టుకుని ద్విచక్ర వాహనాలు నడుపుతున్న వారిని ఆపి వారికి మిఠాయిలు తినిపించి ఎంతో మందికి ఆదర్శంగా ఉంటున్నందుకు అభినందించారు. ALSO READ:హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు..తప్పిన ముప్పు అదేవిధంగా…
